This video is about the use of would have been….. etc., to make the student understand their use in their daily life. The student is advised to watch the video many number of times so that they can understand their use.
🙏please
🙏like
🙏share and
🙏 subscribe
నమస్కారం సార్,నాపేరు ఈశ్వర్ హైదరాబాద్ నుండి, నేను ఇప్పటివరకు యూట్యూబ్ లో 20,30 స్పోకెన్ ఇంగ్లీష్ చానల్స్ చూసాను అయితే ఎవ్వరూ కూడా been గురించి 3rd form అని ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పలేదు ,ఒక వేళ డబ్బులు కట్టి క్లాసులకు వెళితే కూడా ఇంత గొప్పగా చెప్పరేమో , మీరు bank లో మేనేజర్ గా పనిచేసి వుండి తెలుగు మీడియం వాళ్లకు అర్థమయ్యే టట్టుగా చెప్పుచున్నారు నేను కూడా అందరికీ share చేయుచున్నాను మీరు మాతెలుగు మీడియం వాళ్ళాకు దేవుడయ్యా.
Would be
Could be
Should be
Might be plz explain these sir
TQ. very much sir,,🌹🌹🌹🌹🙏🙏🙏
సార్ చిన్న request మీరు చెప్పిన class లన్నీ చూసాను అర్థమైతున్నాయి కానీ ,నేను మాట్లాడలేక పోవుచున్నానూ ఎందుకంటే do నుండి used to వరకు నోటికే చెప్పగలుగుతాను అస్సలు ఈ ఫార్ముల ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు దయచేసి కొంచెం చెప్పరూ please sir.
❤❤❤❤❤❤❤❤
Please Sir youtubelo nina sare meeru passages meeda video lu cheyyandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir english passage nunchi Question &answers yela rayalo nerpistara please
ఆఫ్‌లైన్ క్లాసులు చెప్తారా సార్.
https://youtu.be/_BrvkJTrwaw?si=RU6Lq8IeZRPnY_D8